కర్నూలు శివారులోని జగన్నాథగట్టుపై 151 ఎకరాల విస్తీర్ణంలో రూ.254 కోట్లతో ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్మించిన ట్రిపుల్ఐటీ కళాశాల డీఎంప్రాంగణానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది.