గ్లోబల్ సమ్మిట్‌కు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గ్లోబల్ సమ్మిట్‌కు ...
తెలంగాణను అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమని రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు వ్యాఖ్యానించారు.
గుంటూరు జిల్లా చిలకలూరిపేట పరిధిలోని తిమ్మాపురం అండర్‌పాస్ వద్ద నిన్న వరదలో చిక్కుకున్న మహిళలను పోలీసులు కాపాడారు. ఈ ...
ఇక పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం కోసం అధికారిక పోర్టల్‌తో కుస్తీ పడాల్సిన అవసరం లేకుండా కేంద్ర కార్మిక శాఖ ‘వాట్సాప్ సేవ’ను ...
గల్ఫ్ ప్రవాసాంధ్రులు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేయడానికి ఆసక్తి ప్రదర్శించారు. గల్ఫ్ నుండి స్వదేశానికి చేరుకున్నా భారీ ...
ఎన్నికల విధుల్లో విషాద ఘటన చోటు చేసుకుంది. పోలింగ్ అధికారిణి హరిత గౌడ్ (58) మృతిచెందారు. ఆమె మృతిపై సీఎం చంద్రబాబు, మంత్రి ...
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా శుక్రవారం పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎంపీ ప్రఖర్ జైన్ ...
కంబోడియా, మయన్మార్ దేశాలకు నిరుద్యోగ యువతను తరలించి సైబర్ నేరాలకు పాల్పడుతున్న ప్రధాన ఏజెంట్ చుక్క రాజేశ్ వినయ్ కుమార్‌పై ...
ఈగల్ ఫోర్స్, చౌటుప్పల్ పోలీసులు గురువారం హైదరాబాద్‌లో జాయింట్ ఆపరేషన్ చేశారు. ఈ తనిఖీలో హైదరాబాద్ కేంద్రంగా గంజాయి ...
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య రాజకీయ పోరు రసవత్తరంగా మారింది. ఎన్నికలకు కొన్ని నెలల సమయం ...
గదిలో కుమార్తెతో సన్నిహితంగా ఉంటున్నాడన్న కారణంతో ఓ ఉద్యోగిపై యజమాని క్రికెట్ బ్యాట్‌తో దాడి చేశాడు. తీవ్ర గాయాలు కావడంతో ఆ ...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నవంబరు 7, 8, 9 తేదీల్లో కొడంగల్‌లో పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు కొడంగల్ నియోజకవర్గంలో ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results