ఇటీవల జరిగిన ఇచ్ఛాపురం, పలాస- కాశీబుగ్గ పురపాలక సంఘ ఎన్నికల్లో ఛైర్‌పర్సన్ విజేతలుగా నిలిచిన ఆశి లీలారాణి, వజ్జ గంగాభవానీలు ...
అత్యవసర సమయాల్లో ఎవరైనా ఆపదని ఫోన్ చేస్తే నిమిషాల్లో అక్కడ వాలిపోతారు. సకాలంలో ఆసుపత్రికి చేర్చి చికిత్స అందేలా చేస్తారు.
హైదరాబాద్‌లోని చింతల్ ప్రాంతం సంజయ్‌గాంధీ నగర్‌కు చెందిన నలుగురు యువకులు శుక్రవారం రెండు ద్విచక్ర వాహనాలపై ఏడుపాయల ...
జిల్లాలోని ఇటుకబట్టీల నిర్వాహకులు నిబంధనలను పట్టించుకోవడం లేదు. స్థానిక చెరువుల్లోని బంకమట్టిని ఇష్టారాజ్యంగా తీసుకెళ్లి ...
ఇంటికి ఆసరాగా ఉంటూ, కుటుంబానికి ఏ కష్టం లేకుండా చూసుకోవాలని కలలుకన్న ఓ వ్యక్తి.. బహిర్భూమికని వెళ్లిన ఓ దివ్యాంగుడు ...
నల్గొండ నగరపాలక సంస్థలో జనన-మరణ ధ్రువీకరణ పత్రాల విభాగంలో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాల వ్యవహారం తాజాగా మరో మలుపు తిరిగింది.
‘అర్ధరాత్రి ఒంటి గంటకు కొందరొచ్చి, బయటకు రా.. మేడమ్‌తో మాట్లాడాలన్నారు. వెళ్లడంతో వ్యాన్‌లో ఎక్కించుకుని తీసుకెళ్లిపోయారు.
కుటుంబ కలహాల నేపథ్యంలో పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుంటానంటూ ఓ వ్యక్తి హల్‌చల్ చేసిన ఘటన శుక్రవారం గరివిడి ...
క్యాన్సర్ కేసులు.. ఒకప్పుడు అరుదు. ప్రస్తుతం ఈ పేరు.. తరచూ వినిపిస్తోంది. చాపకింద నీరులా వ్యాపిస్తున్న తీరు.. పెరుగుతున్న ...
గతంలో ఊరికొక్కరో..మండలానికి ఒక్కరో ఉండే క్యాన్సర్ బాధితుల సంఖ్య ఇటీవల కాలంలో వీధికొక్కరు చొప్పున పెరుగుతుంది. ముఖ్యంగా ...
దివ్యాంగులు పింఛన్లు, ఇతర పథకాలు పొందేందుకు సదరం ధ్రువపత్రం అవసరం. ఈనెల 2 నుంచి స్లాట్ల బుకింగ్ పునః ప్రారంభం కానుంది.
వ్య సనాలు మనిషి ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయి. కుటుంబాలను రోడ్డున పడేస్తాయి. సరైన సమయంలో చికిత్స, కౌన్సెలింగ్ తీసుకుంటే సాధారణ ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results